Harkara Venugopal: దశాబ్ది ఉత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

Harkara Venugopal: సీఎం ఆదేశాల మేరకు ఆహ్వాన పత్రిక అందజేశాం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 May 2024 6:41 PM IST
Invitation to former CM KCR for decade celebrations
X

Harkara Venugopal: దశాబ్ది ఉత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

Harkara Venugopal: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ ఇన్‌ఛార్జ్‌ హర్కర వేణుగోపాల్.. కేసీఆర్‌ను కలిసి ఆహ్వాన లేఖను అందించారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఆహ్వాన పత్రిక అందజేశామన్న వేణుగోపాల్..ఆహ్వానంపై కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story