తెలంగాణలో నేటి నుంచి ఇంటింటికీ టీడీపీ.. ప్రారంభించిన పార్టీ అధినేత చంద్రబాబు

Intintiki TDP Programme Starts in Telangana From Today
x

తెలంగాణలో నేటి నుంచి ఇంటింటికీ టీడీపీ.. ప్రారంభించిన పార్టీ అధినేత చంద్రబాబు 

Highlights

Chandrababu: పాల్గొన్న టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కిన నర్సింహులు

Chandrababu: తెలంగాణలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కిన నర్సింహులుతో పాటు పలువురు నేతలు పాల్గొనగా.. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన నటుడు తారకరత్న మృతికి సంతాపంగా మౌనం పాటించారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories