Bolisetty Satyanarayana: జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర పోస్ట్‌

Bolisetty Satyanarayana: పదేళ్ల నుండి పార్టీ కోసం పనిచేశా

Jyothi
Published on: 14 March 2024 1:43 PM IST
Interesting post by Janasena leader Bolisetty Satyanarayana
X

Bolisetty Satyanarayana: జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర పోస్ట్‌ 

Bolisetty Satyanarayana: జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర పోస్ట్ చేశారు. పదేళ్ల నుండి పార్టీ కోసం పనిచేశానని... సమయం... ధనం వెచ్చించినా తనను, క్యాడర్‌‌ను పిలిచి మాట్లాడలేదన్నారు. కనీసం తనను అధిష్టానం పిలిచి మాట్లాడలేదని క్యాడర్ బాధపడుతోందన్నారు. అన్ని వదులుకుని సిద్ధాంతాల కోసం పని చేసిన వారికి, పార్టీలో గుర్తింపు లేదని కొందరు బాధను వ్యక్తం చేస్తున్నారన్న బొలిశెట్టి. అయినా అందరికీ సంయమనం అవసరమని పోస్ట్‌ చేశారు. ప్రభుత్వం వస్తే అందరికీ మంచి జరుగుతుందని బొలిశెట్టి సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story