KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్ట్

KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయాలి

Shashank Gullapelli
Updated on: 7 April 2024 3:46 PM IST
Interesting post By BRS Working President KTR On Twitter
X

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్ట్

KTR: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్ 13 వ పాయింట్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళితే వెంటనే డిస్ క్వాలిఫై అయ్యేలా చట్ట సవరణ చేస్తామని కాంగ్రెస్ చెబుతోందన్నారు. తెలంగాణలో మాత్రం BRS పార్టీ ఎమ్మెల్యేకు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయించిందని దుయ్యబట్టారు. BRS ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్పించుకుంటోందన్నారు.. కాంగ్రెస్ పార్టీ గెలిచేంత వరకు ఓ మాట... గెలిచాక ఇంకో మాట చెబుతోందన్నారు.


Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story