Etela Rajender: శామీర్‌పేటలోని ఈటల నివాసం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
Etela Rajender: ఈటలకు కేంద్రం వై కేటగిరి సెక్యూరిటీ ఇవ్వనున్నట్లు ప్రచారం
Etela Rajender: శామీర్‌పేటలోని ఈటల నివాసం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
Etela Rajender: శామీర్‌పేటలోని ఈటల నివాసానికి మేడ్చల్ పోలీసులు చేరుకున్నారు. ఈటల నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి..ఆయన కుటుంబ సభ్యులతో చర్చించారు. ఈటల హత్యకు కుట్ర జరుగుతుందని ఆయన సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో..పోలీసులు ఈటల నివాసానికి వెళ్లారు. ఇప్పటికే ఈటల భద్రతకు సంబంధించి డీజీపీకి మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.. ఈటలకు కేంద్రం వై కేటగిరి సెక్యూరిటీ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో..రాష్ట్ర ప్రభుత్వం తరుపునే రాజేందర్‌కు సెక్యూరిటీ కల్పించాలని పోలీస్‌శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది..
Next Story




