ఘనంగా స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు

Hyderabad: ఎల్బీనగర్‌‌లో జరిగిన ఫ్రీడమ్ రన్‌లో పాల్గొన్న మంత్రి సబితా

Jyothi
Published on: 11 Aug 2022 12:14 PM IST
India Independence Diamond Jubilee
X

ఘనంగా స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు

Hyderabad: స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ రన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫ్రీడమ్ రన్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, పౌరులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం నుంచి ఎల్బీనగర్‌ క్రాస్ రోడ్ వరకు నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్ రన్ ప్రారంభించామని, మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story