Hyderabad: హైదరాబాద్‌ బసవతారకం ఆస్పత్రిలో పంద్రాగస్టు వేడుకలు

Hyderabad: జాతీయ జెండాను ఆవిష్కరించిన సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ * ఎందరో మహానుభావుల త్యాగఫలం స్వతంత్ర భారతం -బాలకృష్ణ

Sandeep Eggoju
Published on: 15 Aug 2021 3:07 PM IST
Independence Day Celebrations in Basavatarakam Hospital
X

బసవతారకం హాస్పిటల్ లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు (ట్విట్టర్ ఇమేజ్)

‌Hyderabad: హైదరాబాద్‌ బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఆస్పత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ. ఎందరో మహానుభావుల త్యాగఫలం స్వతంత్ర భారతమని కొనియాడారు. కరోనా సమయంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ముందుండి పోరాడారని, వ్యాక్సిన్‌ తయారీలో

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story