Independence Day 2021: తెలంగాణ అసెంబ్లీలో పంద్రాగస్ట్ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కార్యక్రమంలో అసెంబ్లీ అధికారులు, సిబ్బంది

Sandeep Eggoju
Published on: 15 Aug 2021 9:05 AM IST
Independence Day Celebrations at Telangana Assembly
X

తెలంగాణ అసెంబ్లీలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Independence Day 2021: తెలంగాణ అసెంబ్లీలో పంద్రాగస్ట్ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ఆవరణలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story