Hyderabad: హైదరాబాద్ మూసిలో పెరిగిన వరద ఉధృతి

Hyderabad: జంట జలాశయాల నుంచి దిగువకు నీటి విడుదల

Sandeep Eggoju
Published on: 28 Sept 2021 3:51 PM IST
Increasing Water Flood to Hyderabad Musi River
X

మూసి నదికి పెరిగిన వరద ఉదృతి (ఫైల్ ఇమేజ్)

Hyderabad: హైదరాబాద్ మూసిలో వరద ఉధృతి పెరిగింది. పైన ఉన్న జంట జలాశయాల నుంచి నీటిని వదలడంతో ఒక్కసారిగా నీటిమట్టం పెరిగింది. దీంతో దిగువ ప్రాంతాలకు హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు. అయితే జియగూడా దగ్గర నాలుగు కుక్కలు మూసి మధ్యలో చిక్కుకున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story