Karimnagar: 15 రోజుల వ్యవధిలో గుండెపోటుతో అన్నదమ్ములు మృతి

Karimnagar: 15 రోజుల వ్యవధిలో గుండెపోటుతో అన్న.. తమ్ముడు మృతి

Shekhar G
Published on: 17 Aug 2023 11:11 AM IST
Incident Two Brothers Died Due To Heart Attack
X

Karimnagar: 15 రోజుల వ్యవధిలో గుండెపోటుతో అన్న.. తమ్ముడు మృతి

Karimnagar: కరీంనగర్‌ జిల్లా రేణిగుంటలో విషాదం చోటు చేసుకుంది. 15 రోజుల వ్యవధిలో గుండెపోటుతో అన్న- తమ్ముడు మృతి చెందాడు. మధుసూదన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి అన్నదమ్ములు.

Shekhar G

Shekhar G

Next Story