Seethakka: మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్‌.. పరిశీలించిన మంత్రి సీతక్క

Seethakka: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. అధికారులు చర్యలు తీసుకోవాలి

Shekhar G
Published on: 17 Feb 2024 4:29 PM IST
Inauguration Of Temporary RTC Bus Stand At Medaram
X

Seethakka: మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్‌.. పరిశీలించిన మంత్రి సీతక్క

Seethakka: ములుగు జిల్లా మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్‌, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీలత పాల్గొన్నారు. తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రి సీతక్క పరిశీలించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

Shekhar G

Shekhar G

Next Story