Revanth Reddy: ఫైర్ సిబ్బందికి పోలీస్ సిబ్బంది లాగే బెనిఫిట్స్ అందేలా చూస్తాం
Revanth Reddy: అగ్నిమాపక శాఖలో ఖాళీలను భర్తీ చేస్తాం
Revanth Reddy: ఫైర్ సిబ్బందికి పోలీస్ సిబ్బంది లాగే బెనిఫిట్స్ అందేలా చూస్తాం
Revanth Reddy: తెలంగాణలో ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వారికి పోలీస్ సిబ్బంది లాగే బెనిఫిట్స్ అందేలా చూస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు అన్ని రకాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. నానక్‌రామ్ గూడలో ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్.. అగ్నిమాపక శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.
Next Story




