BJP Meeting: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం.. జేపీ నడ్డా ఆదేశాలతో కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం

BJP Meeting: ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని అధిష్టానం ఆదేశం

Shekhar G
Updated on: 10 July 2023 1:55 PM IST
In A While There Will Be A Meeting Of Office Bearers At The BJP State Office
X

BJP Meeting: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం.. జేపీ నడ్డా ఆదేశాలతో కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం

BJP Meeting: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కమల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే.. కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు సమావేశం నిర్వహించనున్నారు. జేపీ నడ్డా ఆదేశాలతో కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో అందరూ కలిసి ఉంటేనే ప్రజలు నమ్ముతారని నడ్డా సూచించారు. బీఆర్ఎస్‌ టార్గెట్‌గా నేతలు కలిసి పని చేయాలని.. నేతలకు ఇంఛార్జ్‌ సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story