Gangula Kamalakar: కుల, జన గణనకు అసెంబ్లీ తీర్మానం స్వాగతిస్తున్నాం

Gangula Kamalakar: ఓటు బ్యాంకు రాజకీయాలకు బీసీలను బలిచేయొద్దు

Shekhar G
Published on: 17 Feb 2024 9:04 AM IST
Implement Act First Demands Gangula Kamalakar
X

Gangula Kamalakar: కుల, జన గణనకు అసెంబ్లీ తీర్మానం స్వాగతిస్తున్నాం 

Gangula Kamalakar: వెనుకబడిన తరగతులవారికి ప్రయోజనం చేకూర్చుతామంటే సంతోషించదగ్గ పరిణామమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బీసీలకు చిత్తశుద్ధితో ప్రయోజనం కల్పించాలంటే అసెంబ్లీ తీర్మానాలతో ఒరిగేదేమీ లేదన్నారు. కుల గణన, జనగణనకు చట్టంతీసుకొస్తే ప్రతిపక్షాలు అభినందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story