Harish Rao: 24గంటల కరెంట్‌పై రైతులతో చర్చ.. కాంగ్రెస్ పార్టీని నమ్మితే మోస పోవడం ఖాయం..

Harish Rao: సిద్దిపేట రాఘవాపూర్‌లో పర్యటించిన మంత్రి హరీష్‌రావు

Shekhar G
Published on: 19 July 2023 5:32 PM IST
If You Trust The Congress Party You Will Surely Get Cheated Says Harish Rao
X

Harish Rao: 24గంటల కరెంట్‌పై రైతులతో చర్చ.. కాంగ్రెస్ పార్టీని నమ్మితే మోస పోవడం ఖాయం.. 

Harish Rao: ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్‌ పార్టీని నమ్మితే మోసపోతామన్నరు మంత్రి హరీష్‌రావు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ రైతు వేదికలో 24 గంటల కరెంట్‌పై మంత్రి హరీష్‌ రావు రైతులను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఉచిత కరెంట్‌పై ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో కాలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఉంటే.. కేసీఆర్ హయాంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. వ్యవసాయం చేసేవారికి ఉచిత విద్యుత్‌ గురించి తెలుస్తుందని...కాంగ్రెస్‌ నాయకులు తెలివిలేని మాటలు మాట్లాడుతున్నారని హరీష్ రావు అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story