Harish Rao: ఋతు చక్రం లేకుంటే, జీవిత చక్రం లేదు

Harish Rao: సిద్దిపేట మహిళలు బాగుండాలని ఋతుప్రేమ ప్రారంభం చేశాం

Shekhar G
Published on: 23 July 2023 4:51 PM IST
If There Is No Menstrual Cycle There Is No Life Cycle Says Harish Rao
X

Harish Rao: ఋతు చక్రం లేకుంటే, జీవిత చక్రం లేదు

Harish Rao: ఋతు చక్రం లేకుంటే, జీవిత చక్రం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలని చేసేదే ఋతు ప్రేమ కార్యక్రమమని పేర్కొన్నారు. సిద్దిపేట మహిళలు బాగుండాలని ఇక్కడ ఋతుప్రేమ ప్రారంభం చేశామన్నారు. మూడు రకాల చెత్తను విడదీసి ఇవ్వడంలో సిద్దిపేట ప్రజలు గొప్పవాళ్లని కొనియాడారు. గల్లీ శుభ్రంగా ఉంటేనే, సిద్దిపేట శుభ్రంగా ఉంటుందన్నారు. సిద్దిపేట 32వ వార్డులో ఏర్పాటు చేసిన రుతు ప్రేమ కార్యక్రమంలో హరీశ్ రావు ప్రసంగించారు.

Shekhar G

Shekhar G

Next Story