Uttam kumar: కరెంట్ ట్రిప్ అయితే అధికారులను సస్పెండ్ చేస్తాం
Uttam kumar: తెలంగాణ అప్పులను బీఆర్ఎస్ 10 రెట్లు పెంచింది
Uttam kumar: కరెంట్ ట్రిప్ అయితే అధికారులను సస్పెండ్ చేస్తాం
Uttam kumar: తెలంగాణ అప్పుల భారాన్ని గత ప్రభుత్వం పది రెట్లు పెంచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటలో లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పనులకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమారెడ్డి శంకుస్థాపన చేశారు. కోదాడ నియోజకవర్గంలోని అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను వంద శాతం పూర్తి చేస్తామని మంత్రి హామి ఇచ్చారు. నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇస్తోందని.... ఒకవేళ విద్యుత్ ట్రిప్ అయితే... అధికారులను సస్పెండ్ చేస్తామన్నారు. రేషన్ కార్డులు లేని వారికి సైతం కొత్తవి ఇస్తామని చెప్పారు.
Next Story




