కాకి మాధవరావు బ్రేకింగ్ బేరియర్స్ పుస్తక ఆవిష్కరణ

* పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ జడ్జీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు

R Tripura Malini
Published on: 23 Nov 2022 7:57 AM IST
ias kaki madhava rao breaking barriers book launch
X

కాకి మాధవరావు బ్రేకింగ్ బేరియర్స్ పుస్తక ఆవిష్కరణ

Retd IAS Kaki Madhava Rao: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు బ్రేకింగ్ బేరియర్స్ పేరుతో ఆత్మకథ రాశారు. ఈ పుస్తకాన్ని మాజీ జడ్జీలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాకి మాధవరావుతో తమకు ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. సమాజాన్ని పరిశోధించి, పరిష్కారాలు సూచిస్తూ, సామాజిక న్యాయాన్ని అభిలషించే గొప్ప వ్యక్తి కాకి మాధవరావు అని పలువురు వక్తలు ప్రసంసించారు. తన తల్లిదండ్రులు నిరక్షరాస్యులైన వ్యవసాయ కూలీలని, అలాంటి కుటుంబం నుంచి తాను ఐఏఎస్‌కు ఎదిగిన క్రమాన్ని రచయిత కాకి మాధవరావు సభికులతో పంచుకున్నారు

R Tripura Malini

R Tripura Malini

Next Story