HYDRA: కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
HYDRA: FTL బఫర్ జోన్‌లో ఇళ్లు కొనుగోలు చేయొద్దు
HYDRA: కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
HYDRA: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోన్న హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటోన్న గృహాలను కూల్చబోమని మరోసారి హైడ్రా ప్రకటించింది. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో అనుమతులు లేకుండా ఇళ్లు, భవనాలు నిర్మిస్తున్నారని చెబుతూ.. కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నట్లు స్పష‌్టం చేసింది హైడ్రా. ఇప్పటికే నిర్మించి నివాసం ఉంటోన్న ఇళ్లను కూల్చివేయమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో లేఔట్స్ వేసి అక్కడ నిర్మించే ఇళ్లు కొనుగోలు చేయొద్దని రంగనాథ్ ప్రజలకు సూచించారు.
Next Story




