Hydra Demolition : అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా.. కూకట్‌పల్లి నల్లచెరువు ఏరియాలో భారీగా కూల్చివేతలు
Hydra Demolition :హైదరాబాద్ కూకట్‌పల్లి నల్లచెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి.
Hydra Demolition : అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా.. కూకట్‌పల్లి నల్లచెరువు ఏరియాలో భారీగా కూల్చివేతలు
Hydra Demolition: హైదరాబాద్ కూకట్‌పల్లి నల్లచెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు, FTL, బఫర్‌జోన్‌తో కలిపి 7ఎకరాలు ఆక్రమించినట్లు నిర్ధారించారు. బఫర్‌జోన్‌లో 4 ఎకరాల్లో 50కి పైగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. FTL పరిధిలో మూడు ఎకరాల్లో 25 పైగా భవనాలు, 15 షెడ్లు అక్రమంగా నిర్మించారని గుర్తించారు.
కనీసం సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల విలువ చేసే మిషన్లు లోపల ఉన్నాయని.. కనీసం వాటిని తీసుకోనివ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు.
Next Story




