Weather Forecast: ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్

Weather Forecast Today: ఛత్తీస్‌గడ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Shireesha
Published on: 24 Sept 2021 9:41 AM IST
Hyderabad Weather Forecast Heavy Rain Alert For Coming 2 Days in Telangana | Rain Alert Today
X

ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్

Weather Forecast Today: ఛత్తీస్‌గడ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది వాయువ్యం దిశలో కదిలి ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు చేరుకొని ఇవాళ సాయంత్రానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది..

ఈ నేపథ్యంలో వాతావరణశాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది.

Shireesha

Shireesha

Next Story