Coronavirus: డ్రంక్ అండ్‌ డ్రైవ్‌పై పోలీస్‌శాఖ కీలక నిర్ణయం

Coronavirus: డ్రంక్ అండ్ డ్రైవ్ పై మరోసారి తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 19 April 2021 8:53 PM IST
Hyderabad Traffic Police Likely To Stop Drunk And Drive Amid Corona Surge
X

Coronavirus: డ్రంక్ అండ్‌ డ్రైవ్‌పై పోలీస్‌శాఖ కీలక నిర్ణయం

Coronavirus: డ్రంక్ అండ్ డ్రైవ్ పై మరోసారి తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ ఆపరేషన్స్ వల్ల పోలీస్ శాఖలో కరోనా కేసులు పెరుగుతున్నాయని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ డ్యూటీలు చేసేందుకు భయపడుతున్నారు. కరోనా తీవ్రత తగ్గే వరకు అనధికారికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిలిపివేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కమిషనరేట్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story