Hyderabad: మరోసారి లైవ్ ఆర్గాన్స్ తరలింపు..12 నిమిషాల్లోనే టార్గెట్‌ను..

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి లైవ్ ఆర్గాన్స్ తరలింపు కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది.

Arun Chilukuri
Published on: 13 Nov 2021 3:30 PM IST
Hyderabad Traffic Police Again Facilitated Green Channel for Transporting Live Organs
X

Hyderabad: మరోసారి లైవ్ ఆర్గాన్స్ తరలింపు..12 నిమిషాల్లోనే టార్గెట్‌ను..

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి లైవ్ ఆర్గాన్స్ తరలింపు కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. యశోద హాస్పిటల్ నుంచి మలక్‌పేట్ కిమ్స్ వరకూ గ్రీన్ ఛానల్‌తో లైవ్ ఆర్గాన్స్ తరలించారు. ఈ రెండు ఆస్పత్రులకు మధ్య 11 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నప్పటికీ కేవలం 12 నిమిషాల్లోనే టార్గెట్‌ను రీచ్ అయ్యారు. అనంతరం రోగికి గుండె, ఊపిరితిత్తులను అమర్చి నిండి ప్రాణాన్ని నిలబెట్టారు. ఈ సందర్భంగా గ్రీన్ ఛానల్ ద్వారా సకాలంలో లైవ్ ఆర్గాన్స్ అందేందుకు సాయపడిన ట్రాఫిక్ పోలీసులను యశోద, కిమ్స్ ఆస్పత్రి వర్గాలు అభినందించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story