హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీ దేశస్తుడు

Hyderabad: సంవత్సరం కాలంగా అక్రమంగా నివాసం

Jyothi
Published on: 1 Sept 2023 7:26 AM IST
Hyderabad Task Force Police Detained Pakistan Man
X

హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీ దేశస్తుడు

Hyderabad: హైదరాబాద్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో సంవత్సర కాలంగా అక్రమంగా నివాసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్న ఫయాజ్‌ దుబాయిలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో సంవత్సర కాలంగా నివాసం ఉన్న విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Jyothi

Jyothi

Next Story