హైదరాబాద్ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సుకు ప్రమాదం

Hyderabad Swaminarayan Gurukul International School bus accident
x

HYD:హైదరాబాద్ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సుకు ప్రమాదం

Highlights

హైదరాబాద్ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది.

హైదరాబాద్ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. జవహార్‌నగర్‌ డంపింగ్ యార్డు సమీపంలో స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టింది.

పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులకు చికిత్స అందించి ఇంటికి పంపించారు స్కూల్ సిబ్బంది. అయితే ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం గోప్యంగా ఉంచుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories