డ్రగ్స్‌పై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం.. ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌ మాదిరే డ్రగ్‌ టెస్ట్‌లు

Hyderabad Police Trying to Conduct Drug tests like Drunk and Drive
x

డ్రగ్స్‌పై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం.. ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌ మాదిరే డ్రగ్‌ టెస్ట్‌లు

Highlights

Drug Tests: డ్రగ్స్‌పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

Drug Tests: డ్రగ్స్‌పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ మాదిరే డ్రగ్‌ టెస్ట్‌లు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నారు. డ్రగ్స్‌ వినియోగదారులను గుర్తించేందుకు డ్రగ్‌ అనలైజర్లు వాడనున్నారు. నోట్లోని లాలాజలంతో డ్రగ్‌ అనలైజర్లు డ్రగ్స్ వినియోగదారులను గుర్తించనున్నాయి. రెండు నిమిషాల్లో రిజల్ట్ రానుందని తెలుస్తోంది. పాజిటివ్‌ వస్తే మూత్రం, రక్త పరీక్షలతో నిర్ధారణ చేయనున్నారు. ఇప్పటికే కేరళ, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఈ అనలైజర్లను పోలీసులు వాడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌ లో కూడా ఆ మెషీన్లను వాడనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories