హైదరాబాద్‌ అబిడ్స్ లోని హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు...

Hyderabad - Hookah: హుక్కాతో పాటు లక్షా 13వేల నగదు స్వాధీనం...

Shireesha
Published on: 10 April 2022 7:46 AM IST
Hyderabad Police Raids on Hookah Center in Abids | Telangana Live News
X

హైదరాబాద్‌ అబిడ్స్ లోని హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు...

Hyderabad - Hookah: హైదరాబాద్ అబిడ్స్ లోని సనాలి మాల్ లోని హుక్కా సెంటర్ పై అబిడ్స్ పోలీసులు దాడులు చేశారు. హుక్కా పాట్స్, టొబాకో, హుక్కా ఫేల్వోర్స్ తో లక్షా 13వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుక్కా సెంటర్ యాజమాని హబీద్ అహ్మద్, సిబ్బంది పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story