Hyderabad: మాదాపూర్‌ బీజేపీ నేత చరణ్‌చౌదరి అరెస్ట్

Hyderabad Madhapur BJP Leader Charan Chaudhary Arrested
x

Hyderabad: మాదాపూర్‌ బీజేపీ నేత చరణ్‌చౌదరి అరెస్ట్

Highlights

Hyderabad: నిన్న చరణ్ చౌదరి మిస్సింగ్‌పై మాదాపూర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన చరణ్‌చౌదరి భార్య

Hyderabad: హైదరాబాద్‌ మాదాపూర్‌ బీజేపీ నేత చరణ్‌ చౌదరి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ EOW అధికారులు చరణ్‌ చౌదరిని అరెస్ట్ చేశారు. చరణ్‌ చౌదరిపై నమోదైన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న చరణ్ చౌదరి మిస్సింగ్‌పై మాదాపూర్‌ పీఎస్‌లో చరణ్‌చౌదరి భార్య ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories