జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. లొంగిపోయిన ఇద్దరు వ్యక్తులు..
Jubilee Hills Car Accident: ప్రమాద సమయంలో కారు వెనుక సీట్లో ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఉన్నట్లు సమాచారం...
జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. లొంగిపోయిన ఇద్దరు వ్యక్తులు..
Jubilee Hills Car Accident: హైదరాబాద్ జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి కారణం తామే అంటూ ఇద్దరు వ్యక్తులు పోలీసుల ముందు లొంగిపోయారు. దీంతో వారిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు వెనుక సీట్లో ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి ముందు గచ్చిబౌలిలోని ఓ రెస్టారెంట్ ముందు కారు ఆగి ఉన్నట్లు గుర్తించారు. రెస్టారెంట్ వద్ద సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story




