Hyderabad: ఆర్థిక నేరాల్లో టాప్‌ 3లో హైదరాబాద్

Hyderabad: ఏడేళ్లలో రూ.13వేల కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Rama Rao
Updated on: 24 March 2022 5:31 PM IST
Hyderabad is in the Top 3 in Financial Crime | Telugu News
X

ఆర్థిక నేరాల్లో టాప్‌ 3లో హైదరాబాద్ 

Hyderabad: ఆర్థిక నేరాల్లో హైదరాబాద్ టాప్ 3లో నిలిచింది. ఏడేళ్లలో 13వేల కోట్ల రూపాయలను కేటుగాళ్లు కొట్టేశారు. పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టారు. 2015-16లో అత్యధికంగా 4,147 కోట్లు ఎగవేశారు. బ్యాంకులను మోసం చేసిన కార్వీ, ట్రాన్స్‌ట్రాయ్.. మీనా జువెల్లర్స్ , సర్వో మ్యాక్స్, అగ్రిగోల్డ్ సంస్థలున్నాయి. చైనా లోన్ యాప్‌ల ద్వారా మరో రూ.2వేల కోట్ల కుచ్చుటోపీ పెట్టారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ, సీసీఎస్‌ల్లో కేసులు నమోదు చేయగా దర్యాప్తు కొనసాగుతోంది.

Rama Rao

Rama Rao

Next Story