హైదరాబాద్‌లో కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్.. ప్రముఖ హోటల్స్‌లో రూమ్‌ల బల్క్ బుకింగ్..

Hyderabad Hotels Booked Amid Karnataka Results
x

హైదరాబాద్‌లో కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్.. ప్రముఖ హోటల్స్‌లో రూమ్‌ల బల్క్ బుకింగ్..

Highlights

Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ హైదరాబాద్‌‌పై పడింది.

Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ హైదరాబాద్‌‌పై పడింది. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌లో రూమ్‌ల బుకింగ్ అయ్యాయి. తాజ్‌కృష్ణలో18, పార్క్ హయత్‌లో 20 రూములు, నోవాటెల్‌ హోటల్‌లో 20 రూములు బుక్ చేశారు కర్ణాటక వ్యక్తులు. మరిన్ని హోటల్స్‌లో బల్క్ బుకింగ్స్ బుక్ అయ్యాయి. ఇక కర్ణాటక, హైదరాబాద్‌కు సంబంధించిన.. వివిధ వ్యక్తుల పేర్లతో రూమ్స్ బుక్ అయ్యాయి. ఎన్నికల ఫలితాలను బట్టి ఎమ్మెల్యేలను ఈ హోటళ్లకు తీసుకొస్తారని సమాచారం. ఏ పార్టీ నుంచి రూము బుక్ చేశారో..తమకు సమాచారం లేదంటున్నారు హోటల్ యజమాన్యాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories