Hyderabad: హైదరాబాద్‌లో ఇండియాలోనే లార్జెస్ట్ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

Hyderabad: ఒకే రోజు 40వేల మందికి టీకా * హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు

Sandeep Eggoju
Published on: 6 Jun 2021 11:44 AM IST
Hyderabad has Largest Vaccination Drive in India
X

హైదరాబాద్ వాక్సినేషన్ డ్రైవ్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: హైదరాబాద్‌లో ఇండియాలోనే లార్జెస్ట్ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభం అయ్యింది. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న 40 వేల మందికి టీకా వేయనున్నారు. ఇప్పటికే 8వేల మంది వ్యాక్సిన్‌ వేసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story