Hyderabad Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. చిట్టాలో ప్రముఖులు, వారి పిల్లలు..

Hyderabad Drugs Case: కంజూమర్స్‌పై చర్యలకు సిద్ధమైన హైదరాబాద్ పోలీసులు...

Shireesha
Published on: 7 Jan 2022 12:43 PM IST
Hyderabad Drugs Case Latest Update is Important Persons and Their Children | Telangana News
X

Hyderabad Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. చిట్టాలో ప్రముఖులు, వారి పిల్లలు..

Hyderabad Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కంజూమర్స్‌పై హైదరాబాద్ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నారు. పోలీసులు 30 మంది ప్రముఖులను గుర్తించారు. చిట్టాలో ప్రముఖులు, వారి పిల్లలు ఉన్నట్లు సమాచారం. చాలా కాలంగా డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ఇటీవల ముంబై డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై అడ్డాగా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.

Shireesha

Shireesha

Next Story