Hyderabad Drugs: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ.. బీజేపీ నేత కుమారుడు అరెస్ట్!
Hyderabad Drugs: మరో ఇద్దరు అరెస్ట్.. వివేకానందకు డ్రగ్స్ అమ్మినవారిపై దృష్టి సారించాం
Hyderabad Drugs: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ.. బీజేపీ నేత కుమారుడు అరెస్ట్!
Hyderabad Drugs: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటళ్లో డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించినట్టు సీపీ అవినాష్ మహంతి తెలిపారు. కొకైన సేవిస్తన్నట్టు సమాచారం రావడంతో మాదాపూర్ SOT పోలీసులు తనిఖీలు చేసి.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. పట్టబడ్డ వారిలో బీజేపీ నేత యోగానంద్ కుమారుడు వివేకానంద కూడా ఉన్నారు.. వివేకానందతోపాటు మరో ఇద్దరికిపోలీసులు అరెస్ట్ చేశారు. వారికి కొకైన్ అమ్మినవారిపై దృష్టి సారించినట్టు సీపీ అవినాష్ మహంతి తెలిపారు.
Next Story




