జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ ఘటన.. సంచలన విషయాలు వెల్లడించిన సీపీ..

Hyderabad CP CV Anand Press Meet on Jubilee Hills Minor Case
x

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ ఘటన.. సంచలన విషయాలు వెల్లడించిన సీపీ..

Highlights

Amnesia Pub: సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అ‍త్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.

Amnesia Pub: సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అ‍త్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన నగర కమిషనర్‌.. ఈ కేసులో మైనర్లు ఉన్నందున వారి పేర్లను ఎక్కడా వెల్లడించేందుకు వీల్లేదన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిలో ఒకరు మేజర్‌ కాగా మిగతా ఐదుగురు మైనర్లు ఉన్నారని సీపీ చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories