Hyderabad: ఫ్రీ సిగ్నల్ ట్రాఫిక్ నగరంగా హైదరాబాద్

Hyderabad: ఫ్లై ఓవర్లు, లింకు రోడ్లతో ట్రాఫిక్ సమస్యను నియంత్రించే ప్రయత్నం

Dhatripriya
Published on: 27 March 2023 8:32 AM IST
Hyderabad As A Free Signal Traffic City
X

Hyderabad: ఫ్రీ సిగ్నల్ ట్రాఫిక్ నగరంగా హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్ మెట్రో పాలిటన్ నగరంగా అభివృద్ధి చెందుతున్న ఫ్రీ సిగ్నల్ ట్రాఫిక్ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.. అందుకోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్ల నిర్మాణం ,అండర్ పాస్లు ,రద్దీని, సమయాన్ని తగ్గించడానికి లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టింది.. ఇక విజయవాడ నుండి నగరానికి చేరే ప్రధాన మార్గమైన ఎల్బీ నగర్ చౌరస్తాలో రద్దీ చెక్ పెట్టేందుకు మరో ఫ్లై ఓవర్ ను ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఫ్రీ సిగ్నల్ ట్రాఫిక్ సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై మాప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు.

Dhatripriya

Dhatripriya

Next Story