Huzurabad Election Counting: రేపు హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్

* మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ * మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు * మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

Shilpa
Published on: 1 Nov 2021 1:44 PM IST
Huzurabad By-Election Counting in 22 Rounds on 02 11 2021
X

హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్(ఫైల్ ఫోటో) 

Huzurabad By-Election Counting: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉదయం 8గంటల నుంచి ప్రారంభంకానుంది. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. కొవిడ్ నిబంధనల మేరకు రెండు హాల్స్‌లో కౌంటింగ్ నిర్వహించనున్నారు.

ఒక్కొ హాల్‌లో 7 టేబుళ్లు ఏర్పాటు చేయగా ప్రతి రౌండ్‌కు 14 టేబుల్స్‌పై 14 ఈవీఎంల లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. మధ్యాహ్నంలోపే ఉపఎన్నిక ఫలితం వెల్లడికానుంది.

Shilpa

Shilpa

Next Story