Jangaon: భూవివాదంలో భార్య భర్తల ఆత్మహత్యాయత్నం

Jangaon: ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన స్థానికులు, కొనసాగుతున్న చికిత్స

Shekhar G
Published on: 13 Aug 2023 3:10 PM IST
Husband And Wife Suicide Attempt Due To Land Dispute
X

Jangaon: భూవివాదంలో భార్య భర్తల ఆత్మహత్యాయత్నం

Jangaon: జనగామ జిల్లా సూర్యబండ తండాలో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. తమ భూమిని కబ్జా చేశారని సెల్పీ వీడియోలో పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని.. భూక్య గురు- సునీత వేడుకున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. ఈ సెల్పీ సూసైడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Shekhar G

Shekhar G

Next Story