Hyderabad: స్పా సెంటర్​ ముసుగులో వ్యభిచారం

Hyderabad: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Nov 2024 12:49 PM IST
Human Trafficking Police Attacked on Chandanagar New Dream Spa Center
X

Hyderabad: స్పా సెంటర్​ ముసుగులో వ్యభిచారం

Hyderabad: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. న్యూ డ్రీమ్ స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తునట్టు పక్కా సమాచారం అందింది పోలీసులకు. స్పా సెంటర్ పై దాడి చేసిన పోలీసులు నలుగురు యువతులు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడ్డ వారి నుంచి నగదు, 6 మొబైల్ ఫోన్స్, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసును హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు.. చందానగర్ పోలీసులకు కేసును అప్పగించారు. కేసు నమోదు చేసుకుని చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతులు ఎవరు? ఎప్పటి నుంచి స్పా సెంటర్లో పని చేస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story