Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

Yadadri: సెలవు రోజు కావడంతో ఆలయానికి పోటెత్తిన భక్తులు

Jyothi
Published on: 7 April 2024 3:09 PM IST
Huge Rush Devotees at Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple
X

Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవు రోజు కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి సర్వ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుండగా..ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. ప్రసాద విక్రయ శాల,సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద విష్ణుపుష్కరణలో భక్తుల సందడి నెలకొంది.

Jyothi

Jyothi

Next Story