వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెస్టారెంట్‌, మూడు షాపులు పూర్తిగా దగ్ధం...

Warangal: విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానాలు...

Shireesha
Updated on: 27 May 2022 9:10 AM IST
Huge Fire Accident in Warangal Restaurant and 3 Shops Completely Burnt | Live News
X

వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెస్టారెంట్‌, మూడు షాపులు పూర్తిగా దగ్ధం...

Warangal: వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్ధానికంగా ఉన్న ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. ఘటనలో రెస్టారెంట్‌తో పాటు మూడు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story