Hyderabad: కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Hyderabad: ఓ ఫార్మా కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు * కెమికల్‌ డబ్బాలు నిల్వ ఉండడంతో అగ్నిప్రమాదం * అదుపులోకి రాని మంటలు

Sandeep Eggoju
Published on: 10 July 2021 6:19 PM IST
Huge Fire Accident in Kukatpally Pharma Company
X

కూకట్పల్లి ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం (ఫోటో ది హన్స్ ఇండియా)

Hyderabad: హైదరాబాద్‌ కూకట్‌పల్లి ప్రశాంతి నగర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్మా కంపెనీలో కెమికల్ డబ్బాలు నిల్వ ఉంచడంతో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో.. చుట్టు పక్కల కంపెనీలు ఉండడంతో భయందోళకు గురి అవుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story