KTR: నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?

నిరుద్యోగులను రేవంత్ మోసం చేశారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 May 2024 6:40 PM IST
How Jobs Were Given Without Giving Notifications Says KTR
X

KTR: నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?

KTR: నోటిఫికేషన్లు ఇవ్వకుండా... ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని తాను ఎక్కడా చూడలేదని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండానే... 30 వేల ఉద్యోగాలు రేవంత్ ఎలా ఇచ్చాడో చెప్పాలన్నారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని రేవంత్ మోసం చేశాడని ఆక్షేపించారు కేటీఆర్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story