Honer Homes: హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ.. రూ.3,000 కోట్లతో భారీ ప్రాజెక్ట్
Honer Homes: నూతన ప్రాజెక్ట్‌ను ఆగష్టు 19న లాంచ్ చేయబోతున్న హానర్ సంస్థ
Honer Homes: హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ.. రూ.3,000 కోట్లతో భారీ ప్రాజెక్ట్
Honer Homes: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హానర్ హెూమ్స్ ప్రతిష్ఠాత్మకంగా తమ 4వ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హానర్ సిగ్నాటిస్ ను ఆవిష్కరించింది. ఇప్పటికే గత ప్రాజెక్టులలో దాదాపు 32 లక్షల చదరపు అడుగులు డెవలప్మెంట్ పూర్తి చేయగా.. ప్రస్తుతం కూకట్‌పల్లి IDL లేక్ సమీపంలో ఉన్న 27.5ఎకరాల విస్తీర్ణంలో 78 లక్షల చదరపు అడుగుల నూతన ప్రాజెక్ట్‌ను ఆగష్టు 19న లాంచ్ చేయబోతున్నట్లు సంస్థ ప్రమోటర్ డైరెక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, బాలు చౌదరి, స్వప్నకుమార్, రాజమౌళితో సహా సంస్థ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Next Story




