hmtv ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఆడబిడ్డలు

hmtv has Organised Mega Bathukamma Sambaram in Alwal
x

hmtv ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఆడబిడ్డలు

Highlights

Bhatukamma Celebrations: తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన బతుకమ్మ పండుగ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి.

Bhatukamma Celebrations: తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన బతుకమ్మ పండుగ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. hmtv ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెనాలి డబుల్‌ హార్స్‌, ది హన్స్‌ ఇండియా సమక్షంలో అల్వాల్‌లోని HMT ఆఫీసర్స్‌ కాలనీ పార్క్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో ఆడబిడ్డలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు, యువతులు బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా ఆడిపాడారు. బతుకమ్మ పాటలతో సందడి చేశారు. డ్యాన్సులు, దాండియాతో అదరగొట్టారు.



Show Full Article
Print Article
Next Story
More Stories