హైదరాబాద్‌లో మరో భారీ భూ వేలం పాటకు రంగం సిద్ధం.. గజం ఎంతంటే?

Hmda Layout Plots To Be Sold In Mokila Area
x

హైదరాబాద్‌లో మరో భారీ భూ వేలం పాటకు రంగం సిద్ధం.. గజం ఎంతంటే?

Highlights

Hyderabad: హైదరాబాద్‌ నగర శివారులో మరో భారీ భూ వేలం పాటకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

Hyderabad: హైదరాబాద్‌ నగర శివారులో మరో భారీ భూ వేలం పాటకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మొకిలా ఫేజ్- 2 భూ వేలానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొకిలా వద్ద మూడు వందల పాట్ల అమ్మకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. మూడు వందల ప్లాట్లలో 98వేల 975 గజాలను అమ్మకానికి పెట్టిన సర్కార్.. ఈ లేఔట్‌లో మూడు వందల నుంచి 5 వందల గజాల ప్లాట్స్‌ను అందుబాటులో ఉంచింది. ఈరోజు నుంచి ఆగస్ట్ 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. 1,180 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వేలంలో పాల్గొనే వారు EMD 1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. చదరవు గజానికి 25 వేల రూపాయలు అప్సెట్ ధరగా నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories