మీర్పేట్ కార్పొరేషన్ లోని లెనిన్ నగర్ లో టెన్షన్ వాతావరణం
నిన్న మీర్పేట్ కార్పొరేషన్ లోని లెనిన్ నగర్ లో నూతనంగా నిర్మించిన బిజెపి దిమ్మను అనుమతి లేదంటూ మున్సిపల్ అధికారులు కూల్చి వేయడంతో ఈ వివాదం నెలకొంది. మున్సిపల్ కమిషనర్ దురుసుగా ప్రవర్తించారంటూ దానికి నిరసనగా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కార్యాలయం ముందు గట్టి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది.భారీగా పోలీసులు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Next Story




