హైదరాబాద్ లో మండుతున్న ఎండలు.. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు..

Weather Report: గతంలో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతలంటున్న అధికారులు

Jyothi
Published on: 5 April 2024 2:30 PM IST
High Temperature In Hyderabad
X

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు.. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు..

Weather Report: హైదరాబాద్‌ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టున్నారు వాతావరణ శాఖ అధికారులు.. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు అధికారులు.

Jyothi

Jyothi

Next Story