గ్రూప్‌-2 ఫైనల్‌ ప్రొవిజనల్‌ లిస్ట్‌పై హైకోర్టు స్టే

admin1
Updated on: 20 Nov 2019 3:42 PM IST
గ్రూప్‌-2 ఫైనల్‌ ప్రొవిజనల్‌ లిస్ట్‌పై హైకోర్టు స్టే
X

గ్రూప్‌-2 ఫైనల్‌ ప్రొవిజనల్‌ లిస్ట్‌పై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నియామకాలు చేపట్టరాదని TSPSCని హైకోర్టు ఆదేశించింది. గతంలో గ్రూప్‌-2 కేసులో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును TSPSC ధిక్కరించిందని గ్రూప్‌-2 అభ్యర్థులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.



admin1

admin1

Next Story