తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో విచారణ

admin1
Published on: 20 Nov 2019 5:21 PM IST
తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో విచారణ
X

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జకరిగింది. అభ్యంతరాలను పరిష్కరించకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారని పిటిషనర్లు ప్రశ్నించారు. అయితే ఎన్నికలు నిర్వహించేందుకు డివిజన్‌ బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు.

కానీ వార్డుల విభజన సక్రమంగా జరగలేదని, అభ్యంతరాలు పరిష్కరించామంటున్న ప్రభుత్వం పిటిషనర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పిటిషనర్ల తరుపు లాయర్లు తెలిపారు.



admin1

admin1

Next Story